Home / తాజా వార్తలు
iQOO 13: ఐక్యూ తన కొత్త ఫోన్ iQOO 13 ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. గత వారం కంపెనీ ఈ ఫోన్ ఫ్రంట్ లుక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఫోన్లో BOE Q10 డిస్ప్లేను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్లిమ్ బెజెల్స్, సెంటర్ పంచ్-హోల్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు కంపెనీ దీని ఒరిజినల్ ఫోటోను షేర్ చేయలేదు. అయితే ఈ ఫోన్ […]
NBK Unstapable Season 4 Update: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు వెండితెరపై హీరోగానూ వరుస హిట్స్ కొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన హోస్ట్‌గానూ డిజిటల్ ప్లాట్‌ఫాంపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తనదైన వాక్చాతుర్యంతో ఈ షో దేశంలోనే […]
Rahul Sipligunj Shared a Incident with Rajinikanth: రాహుల్ సిప్లిగంజ్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు లేరు. తెలుగు గాయకుడైన రాహుల్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆస్కార్ స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నాడు. దాంతో ఒక్కసారిగా రాహుల్ సిప్లిగంజ్ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. అలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్‌ను ఇప్పటికే ఓ విషయం బాధిస్తోందట. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. తన అభిమాన […]
ED Raids on YCP Leader House: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఈడీ) దాడులు చేపట్టింది. లాసన్స్‌బే కాలనీలోని ఆయన ఇల్లు, కార్యాయాలయంలో శనివారం అధికారులు తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా మధురవాడలోని ఎంవీవీ సిటీ కార్యాలయంలోనూ ఈడీ సోదాలు సాగుతున్నాయి.
2025 Auto Expo: 2025 ఆటో ఎక్స్పో వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఈ ఎక్స్‌పోలో ఎప్పటిలాగానే ఈ సారి కూడా చాలా కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనున్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. అలానే హ్యుందాయ్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా పరిచయం చేయనుంది. మహీంద్రా BE.05ని తీసుకురానుంది. ఈ మూడు ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం. Maruti Suzuki eVX […]
Police Land Occupied in Charminar: రాష్ట్రంలో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సాధారణంగా సామాన్య ప్రజల భుముల కబ్జా చేయడం, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులు ఆశ్రయించడం వంటి సంఘటనలు రోజు ఎక్కడో దగ్గర వింటూనే ఉన్నాం. కానీ కొందరు ఏకంగా ప్రభుత్వ భూములపైనే కన్నేశారు. అదీ కూడా పోలీసులకు కేటాయించిన భూములను ఆక్రమించిన సంఘటన హైదరాబాద్ పోలీసుల స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. నగరంలోని చార్మినార్‌లో పోలీసు స్టేషన్ నిర్మాణం కోసం ప్రభుత్వం 700 గజాల స్థలం […]
Flipkart Time Bomb Deals: ఈ కామర్స్ సంస్థలు వరుస ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఉత్సవ్ సేల్‌ను నిర్వహించింది. ఇప్పుడు మరొక సేల్ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా దీపావళి సేల్ ప్రకటించింది తన వినియోగదారులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగా అక్టోబర్ 20న దీన్ని […]
Pottel Trailer Release: నటి అనన్య నాగళ్ల, నటుడు యువచంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’. సాహిత్ మోత్కురి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. సరికొత్తగా తమ సినిమాను ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ప్రచార పోస్టర్స్, టీజర్, స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేయగా వాటికి ఆడియన్స్ నుంచి […]
Vivo: భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే దేశంలోకి అనేక సరికొత్త బ్రాండ్లు ఎంట్రీ ఇస్తుంటాయి. వాటిలో షియోమి, వివో, రియల్‌మి, పోకో, మోటో, సామ్సంగ్, టెక్నోతో పాటు అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ బడ్జెటె ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. తాజాగా Canalys పరిశోధన నివేదిక ప్రకారం, Q3 2024లో భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లలో 9 శాతం పెరుగుదల ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో మొబైల్ షిప్మెంట్లు […]
Game Changer Movie OTT Rights Goes Viral: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాల తర్వాత ఎట్టకేలకు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నాడు. 2025 జనవరి 10న గేమ్ ఛేంజర్‌ని […]