Break Out: ‘బ్రేక్ అవుట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Break Out: ‘బ్రేక్ అవుట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / సినిమా

సినిమా

Ravi Teja: సుధీర్ వర్మతో మరోసారి జతకడుతున్న మాస్ మహారాజ

Ravi Teja: సుధీర్ వర్మతో మరోసారి జతకడుతున్న మాస్ మహారాజ

September 7, 2022

మాస్ మహారాజ రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసురుడు సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుధీర్ వర్మ వర్కింగ్ స్టైల్‌తో ఇంప్రెస్ అయిన రవితేజ అతనికి దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చాడు.

Nandamuri Mokshagna: లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్న బాలయ్య తనయుడు

Nandamuri Mokshagna: లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్న బాలయ్య తనయుడు

September 7, 2022

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం పై గత కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను, క్రిష్ వంటి దర్శకుల పేర్లు ఊహాగానాలు జరిగాయి. కానీ ఏ ఒక్కటీ కన్ ఫర్మ్ కాలేదు. ఇప్పుడు అతని అరంగేట్రం గురించి మరలా వార్తలు వచ్చాయి.

God Father: దసరా బరి నుంచి తప్పుకున్న గాడ్ ఫాదర్ ?

God Father: దసరా బరి నుంచి తప్పుకున్న గాడ్ ఫాదర్ ?

September 7, 2022

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.

Pawan Kalyan: స్టైలిష్ డాన్ గా పవన్ కళ్యాణ్

Pawan Kalyan: స్టైలిష్ డాన్ గా పవన్ కళ్యాణ్

September 7, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ తో కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని మరియు పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

Jahnvi Kapoor: దిల్ చీజ్ క్యా హై అంటున్న జాన్వి

Jahnvi Kapoor: దిల్ చీజ్ క్యా హై అంటున్న జాన్వి

September 7, 2022

బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండడం కనిపిస్తుంది. తన అప్డేట్ అన్నీ అభిమానలతో నెట్టింట పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా, ఇన్ స్టా వేదికగా జాన్వి చేసిన డ్యాన్స్ ఇప్పుడు కుర్రకారులో జోరుపుట్టిస్తుంది.

Brahmastra: అలియాభట్, రణబీర్ కపూర్ లను అడ్డుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు

Brahmastra: అలియాభట్, రణబీర్ కపూర్ లను అడ్డుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు

September 7, 2022

బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్‌లు కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో వీరిరువురు మంగళవారం రాత్రి ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయానికి దర్శనానికి వచ్చారు. అయితే వీరిని గుడిలోకి ప్రవేశించకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.

Bigg Boss Season 6: బిగ్ బాస్ షోలో మరి ఇంత తక్కువ రెమ్యునరేషన్ కూడా ఇస్తారా ?

Bigg Boss Season 6: బిగ్ బాస్ షోలో మరి ఇంత తక్కువ రెమ్యునరేషన్ కూడా ఇస్తారా ?

September 7, 2022

ప్రస్తుతం బుల్లితెర పై బిగ్ బాస్ కు ఉన్నా పాపులారీటి ఇంక ఏ షో కూడా లేదు. ఈ  బిగ్ బాస్ షో కేవలం తెలుగులోనే  కాకుండా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికి తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోకి అడుగుపెట్టింది.

Bigg Boss Season 6: మొదటి వారం నామినేషన్లో ఈ కంటెస్టెంట్‌ ఉండబోతుందా?

Bigg Boss Season 6: మొదటి వారం నామినేషన్లో ఈ కంటెస్టెంట్‌ ఉండబోతుందా?

September 7, 2022

బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ కు ఇంకా సమయం ఉంది. రెండు రోజుల బిగ్ బాస్ ని బట్టి ఎవరు నామినేషన్లో ఉంటారనేది షో చూస్తుంటే అర్దం అవుతుంది. మొదటి టాస్క్ ట్రాష్ క్లాస్ మాస్లో భాగంగా ఎవరు గెలిస్తే వారు బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ తెలిపారు.

Bigg Boss season 6: బిగ్ బాస్ మోడల్ రాజశేఖర్ ఎవరు ?

Bigg Boss season 6: బిగ్ బాస్ మోడల్ రాజశేఖర్ ఎవరు ?

September 7, 2022

సెప్టెంబర్ 4న బిగ్ బాస్  సీజన్ 6 తెలుగులో ప్రారంబమయిన సంగతి మన అందరికీ తెలిసిందే.  ఈ  సీజన్ కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్ బాస్  ఇంట్లోకి  మొత్తం 21 మంది కంటెస్టెంట్స్  అడుగుపెట్టిన విషయం తెలిసిన సంగతే. ఈ  షోలో బాగా పాపులర్  ఐనవాళ్ళకు  మాత్రమే అవకాశం ఉంటుంది.

Sivakarthikeyan: రెమ్యూనరేషన్ పెంచిన శివ కార్తికేయ‌న్

Sivakarthikeyan: రెమ్యూనరేషన్ పెంచిన శివ కార్తికేయ‌న్

September 7, 2022

బుల్లి తెర టీవీ యాంకర్‌గా తన జీవితం మొదలుపెట్టి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో  శివ కార్తికేయ‌న్ కూడా ఒకరు. శివ కార్తికేయ‌న్ కొత్త  నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు చేయడానికి రెడీగా  ఉన్నారని తెలిసిన  విషయం. తెలుగు సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు.

← 1 … 399 400 401 402 403 … 413 →

తాజా వార్తలు

మరిన్ని
  • Jammu Kashmir: ఇండియాపై పాక్ ఎటాక్.. ధీటుగా బదులిస్తున్న ఆర్మీ

    May 8, 2025
  • PBKS Vs DC: వర్షంతో ఆలస్యమైన టాస్.. బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

    May 8, 2025
  • Heavy Rains: జమ్ముకాశ్మీర్ లో భారీ వర్షం.. పాకిస్తాన్ కు ఒక్కసారిగా భారీ వరద

    May 8, 2025
  • Indian Railway : అధిక ధరపై ఫిర్యాదు.. రైలు ప్రయాణికుడిపై దాడి.. క్యాటరింగ్ కాంట్రాక్టు రద్దు

    May 8, 2025
  • PBKS Vs DC: పంజాబ్- ఢిల్లీ మధ్య మ్యాచ్.. వర్షంతో ఆలస్యం కానున్న టాస్

    May 8, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam