Last Updated:

Today Panchangam : నేటి ( సెప్టెంబర్ 6, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( సెప్టెంబర్ 6, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి ( సెప్టెంబర్ 6, 2023 ) బుధ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి భాద్రపదం 15, శాఖ సంవత్సరం 1945, నిజ శ్రావణ మాసం, క్రిష్ణ పక్షం, సప్తమి తిథి, విక్రమ సంవత్సరం 2080. సఫర్ 19, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 06 సెప్టెంబర్ 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. ఈరోజు సప్తమి తిథి మధ్యాహ్నం 3:38 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు కృత్తిక నక్షత్రం ఉదయం 9:20 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృషభరాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ కృష్ణ జన్మాష్టమి

సూర్యోదయం సమయం 06 సెప్టెంబర్ 2023 : ఉదయం 6:01 గంటలకు

సూర్యాస్తమయం సమయం 06 సెప్టెంబర్ 2023 : సాయంత్రం 6:37 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఉదయం 5:15 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:25 గంటల నుంచి మధ్యాహ్నం 3:16 గంటల వరకు

నిశిత కాలం : రాత్రి 11:57 గంటల నుంచి రాత్రి 12:42 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:37 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 6:01 గంటల నుంచి ఉదయం 7:36 గంటల వరకు

ఈరోజంతా సర్వార్ధ సిద్ధి యోగం ఉంటుంది.

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

యమ గండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 11:54 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు శ్రీ కృష్ణుడిని పూజించి, ఆ భగవంతునికి వెన్న సమర్పించాలి.