Today Panchangam : నేటి ( సెప్టెంబర్ 29, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి ( సెప్టెంబర్ 29, 2023 ) శుక్ర వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి అశ్విని 07, శాఖ సంవత్సరం 1945, భాద్రపద మాసం, శుక్ల పక్షం, పౌర్ణమి తిథి, విక్రమ సంవత్సరం 2080. రబీ-ఉల్లావల్ 13, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 29 సెప్టెంబర్ 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈరోజు పౌర్ణమి తిథి మధ్యాహ్నం 3:28 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 11:18 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మీనరాశిలో సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : భాద్రపద పూర్ణిమ
సూర్యోదయం సమయం 29 సెప్టెంబర్ 2023 : ఉదయం 6:12 గంటలకు
సూర్యాస్తమయం సమయం 29 సెప్టెంబర్ 2023 : సాయంత్రం 6:10 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:36 గంటల నుంచి ఉదయం 5:25 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:11 గంటల నుంచి మధ్యాహ్నం 2:59 గంటల వరకు
నిశిత కాలం : రాత్రి 11:47 గంటల నుంచి రాత్రి 12:36 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:10 గంటల నుంచి సాయంత్రం 6:34 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 6:30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..
రాహు కాలం : రాత్రి 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
యమ గండం : తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 4:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 8:36 గంటల నుంచి ఉదయం 9:24 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:35 గంటల నుంచి మధ్యాహ్నం 1:23 గంటల వరకు
ఈరోజంతా పంచక కాలం రోజంతా సాగుతుంది.
నేటి పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి తెల్లని రంగులో ఉండే మిఠాయిలు సమర్పించాలి. పూర్వీకులను స్మరించుకోవాలి.