Last Updated:

Today Panchangam : నేటి ( మే 30. 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మే 30. 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 30) మంగళవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి జ్యేష్ఠం 09, శాఖ సంవత్సరం 1945, జ్యే్ష్ఠ మాసం, శుక్ల పక్షం, దశమి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్కాద్ 09, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 30 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఈరోజు దశమి తిథి మధ్యాహ్నం 1:09 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఏకాదశి ప్రారంభమవుతుంది. ఈరోజు హస్తా నక్షత్రం మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్రా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కన్య రాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ గంగా దసరా

సూర్యోదయం సమయం 30 మే 2023 : ఉదయం 5:24 గంటలకు

సూర్యాస్తమయం సమయం 30 మే 2023 : సాయంత్రం 7:13 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం : ఉదయం 11:51 గంటల నుంచి ఉదయం 12:46 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:37 గంటల నుంచి మధ్యాహ్నం 3:32 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:58 గంటల నుంచి రాత్రి 12:39 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:12 గంటల నుంచి సాయంత్రం 7:32 గంటల వరకు

ఈరోజంతా రవి యోగం ఉంటుంది.

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూకాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

యమ గండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:10 గంటల నుంచి ఉదయం 9:05 గంటల వరకు, ఆ తర్వాత ఉదయం 11:18 గంటల నుంచి ఉదయం 11:58 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు సుందరకాండను పఠించాలి. అవసరమైన వారికి ఆహారం ఇవ్వాలి.