Today Panchangam : నేటి ( జూన్ 30, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 30, 2023 ) శుక్ర వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఆషాఢం 09, శాఖ సంవత్సరం 1945, ఆషాఢ మాసం, శుక్ల పక్షం, ద్వాదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. జిల్హిజా 11, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 30 జూన్ 2023, సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈరోజు ద్వాదశి తిథి అర్ధరాత్రి 1:17 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు విశాఖ నక్షత్రం సాయంత్రం 4:10 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది.
ఈరోజు చంద్రుడు తులరాశి నుంచి వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు.
సూర్యోదయం సమయం 30 జూన్ 2023 : ఉదయం 5:26 గంటలకు
సూర్యాస్తమయం సమయం 30 జూన్ 2023 : సాయంత్రం 7:23 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మ ముహుర్తం : తెల్లవారుజామున 4:06 గంటల నుంచి ఉదయం 4:46 గంటల వరకు
అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 11:57 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:05 గంటల నుంచి రాత్రి 12:45 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:22 గంటల నుంచి రాత్రి 7:42 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 4:19 గంటల నుంచి మరుసటి రోజు 5:27 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..
రాహు కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
యమ గండం : తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 4:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 8:14 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:53 గంటల నుంచి మధ్యాహ్నం 1:48 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు కనకధార స్తోత్రాన్ని పఠించాలి.