Home /Author VijayAnand Avusula
Ferry: ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి సముద్ర తీరంలో ఫెర్రీలో మంటలు వ్యాప్తించాయి. ఆదివారం జరిగిన విషాదకరమైన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. 300 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుంది. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో టాలిస్ ద్వీపం నుండి మనాడో పోర్టుకు వెళ్తున్నప్పుడు మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు దట్టమైన పొగ, మంటల నుండి తప్పించుకోవడానికి సముద్రంలోకి దూకారు. ప్రావిన్షియల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆఫీస్ సీనియర్ అధికారి వెరి అరియాంటో […]
Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్దమైంది. జులై 21న అంటే సోమవారం ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా ఈవెంట్ జరుగనుంది. కొంతకాలం క్రితం ఈవెంట్స్ లో తొక్కిసలాట జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హరిహర వీరమల్లు టీం జాగ్రత్తలు తీసుకుంటుంది. “పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో […]
Gay Dating fraud in Karnataka: గే డేటింగ్ యాప్ ద్వారా ఓ 31ఏళ్ల వ్యక్తి మోసపోయాడు. చివరికి రౌడీ షీటర్ చేత తన్నుల తిన్నాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బాధితుడు ఆన్లైన్లో LGBTQ ప్లాట్‌ఫామ్‌లను అన్వేషిస్తున్నప్పుడు యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉత్తర బెంగళూరు నివాసి, యాప్ కోసం మూడు రోజుల పాస్‌ను కేవలం 1 రూపాయికి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత యాప్ లో కొత్తగా పరిచయం అయిన […]
Bonalu: హైదరాబాద్‌లో బోనాల పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా నగరంలోని అమ్మవారి ఆలయాలలో భక్తులు కిటకిటలాడుతున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వం తరపున అమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను చల్లగా చూడాలని కోరానని తెలిపారు. బోనాలు తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు. గోల్కొండలో మొదలైన బోనాలు సికింద్రాబాద్, లాల్ దర్వాజలో విజయవంతంగా […]
AM Rathnam: ఎ.ఎం రత్నం ఈ పేరు చాలా మంది వినే వుంటారు. ముఖ్యంగా కర్తవ్యం, భారతీయుడు, ఖుషి, బాయ్స్, రన్ ఇలా గుర్తుండిపోయే సినిమాలు తీశారు. ప్రస్తుతం ఆయన మెగా ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమాను నిర్మించారు. ఈ నెల 24నప్రేక్షకుల మందుకు సినిమా రానుంది. మీడియాతో మాట్లాడిన ఆయన… పవన్ కళ్యాణ్ తో తనది మూడవ సినిమా అని అన్నారు. ఖుషి, […]
Ganga Harathi In Canada: కెనాడాలో గంగా హారతి నిర్వహించిన భారతీయుల గురించి మాట్లాడుకునే ముందు మనం సనాతన ధర్మాన్ని అవలంభించిన వారి గురించి రెండు ముక్కలు మాట్లాడుకుందాం. అనాటి భారతదేశంలో ప్రజలు సనాతన ధర్మాన్ని అవలభించారు. ఇందులో ఎన్నో శాఖలు, మరెన్నో ఆచారాలు ఉన్నాయి. అందునా.. వైధిక, తంత్రం, అంటూ పూజావిధానాలు సాధనా పద్దతులు ఉన్నాయి. వైధికంలో కేవలం వేధాలలో చెప్పినవి మాత్రమే పాటిస్తారు. అదే తంత్రంలో ప్రకృతిని అందులోని చెట్టును, పుట్టను, నధిని […]
London’s ISKCON: పరమత సహనం, జాత్యాహంకారం లేకపోవడం, శరనుజొచ్చితే ఆశ్రయం ఇవ్వడం భారతీయ సంస్కృతికి నిదర్శనం. వందల సంవత్సరాలుగా ధర్మబద్దంగా బ్రతికి ప్రపంచంలోనే ఉన్నతవిలువలతోపాటు, సుసంపన్నమైన దేశంగా అప్పటి భారతదేశం వెలుగొందింది. అయితే జాత్యాహంకారం అనేది నీచమైన పద్దతి. అది ఎవరు చేసినా సరే. అందునా పరమత సహనం ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రభుత్వాలు శాంతియుతంగా సౌభాగ్యంగా నడుస్తాయి. ఎప్పుడైతే మతపరంగా, జాతిపరంగా ప్రజల మధ్య విచ్చిన్నం ఏర్పడుతుంతో అది తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుంది. లండన్ […]
TTD: అన్యమతస్తుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు అన్యమతానికి చెందిన అధికారులను సస్పెండ్ చేశారు. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో అన్యమతస్తుల లిస్ట్ బయటపడుతున్నట్టు తెలుస్తోంది. టీటీడీలో పనిచేస్తున్న వారిలో.. ఒకరు డిఈ, ఇద్దరు బర్డ్ ఆసుపత్రి.. ఒకరు ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. టీటీడీ బోర్డు నిర్వహిస్తున్న వివిధ సంస్థలలో పనిచేస్తున్న హిందువులు కాని వారిని […]