Home /Author
ashika ranganath latest photos | లేటెస్ట్ ఫోటోలతో అదరగొడుతున్న ఆషికా రంగనాథ్
రాంప్ వాక్ తో అదరగొట్టేసిన యాంకర్ అనసూయ..
RBI Monetary Policy Meeting: రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ద్రవ్యోల్భణం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ రెపోరేటును ఇలానే కొనసాగిస్తుంది. ఇలా ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది పదోసారి కావడం విశేషం. ఇందులో […]
Pawan Kalyan visits Kanaka Durga temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆద్య కొణిదెలతో కలిసి సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఆయనతోపాటు హోం మంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Patnam Narender Reddy Arrest: తెలంగాణలో ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దుద్యాల మండలానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలతో కలిసి పాదయాత్ర చేసేందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా.. మార్గమధ్యలో బొమ్మరాసపేటలోని తుంకిమెట్ల వద్ద పోలీసులు ఆయనను అడ్డగించారు. అనంతరం నరేందర్ రెడ్డితోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ […]
Veera Simha Reddy Review: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం కావడంలో ‘వీరసింహా రెడ్డి’పై మంచి హైప్ క్రియేట్ అయింది. […]