Health Fruits: ఈ పండ్లతో మెరుగైన ఆరోగ్యం
Health Fruits


గోల్డెన్‌బెర్రీలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి.


డ్రాగన్ ఫ్రూట్.. ఎముకలు, కండరాల బలోపేతానికి ఉపయోగకరం.


స్టార్‌ఫ్రూట్‌తో మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది.


ప్యాషన్ ఫ్రూట్‌తో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు రక్తహీనతను నివారిస్తుంది.


బొప్పాయి లంగ్ క్యాన్సర్ దరిచేరకుండా కాపాడతాయి.


దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్‌ను నియంత్రిస్తుంది.


జామ పండులో జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.


లిచీ పండ్లలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి.


కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం యాపిల్స్‌లో ఎక్కువగా లభిస్తాయి.

