Home / World Environment Day-2025
Telangana: తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణానికి హాని చేయొద్దని పిలుపునిచ్చారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే థీమ్ తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన పోస్టర్లను తెలంగాణ పీసీబీ మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి, పలువురు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. […]