Home / With Rice diet plan
Weight Loss With Rice: దక్షిణ భారతదేశంలో బియ్యం ఎక్కువగా తింటారు. ఫంక్షణ్ లో అయినా, బయట రెస్టారెంట్ లో అయినా ఎంత చెపాతీలు, వేరే ఫుడ్ తీసుకున్నా అన్నం తినకపోతే ఎదో వెలితిగా ఉంటుంది. కడుపులో గాబరా గాబరాగా అనిపిస్తుంది. అయితే డైట్ చేసే వాళ్లు ఎక్కువగా అన్నం తినరు. ఎందుకంటే అన్నం తింటే పొట్ట వస్తుందని అనుకుంటారు. కానీ ఇఫ్పుడు పలు రకాల బియ్యంతో చేసిన అన్నాన్ని కనుక తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు. […]