Home / vision 2047
CM Chandrababu: రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన […]