Home / Vijayawada Jail
AP Liquor Case 7 Accused Remand Over today: ఏపీ లిక్కర్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ మేరకు సిట్ అధికారులు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న నిందితులను భారీ భద్రత నడుమ అధికారులు కోర్టుకు తరలించనున్నారు. దీంతో నిందుతులకు బెయిల్ వస్తుండగా, లేక న్యాయస్థానం ఇంకా రిమాండ్ పొడిగిస్తుందా అనేది తేలాల్సి ఉంది. […]