Home / Vijay Antony
Parashakti : కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న మూవీకి ‘శక్తి తిరుమగన్’ టైటిల్ పెట్టిన విషయంలో ఆయన గట్టిగానే హర్ట్ అయినట్టు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ తీయబోతున్న ఈ సినిమాకు మొదట ‘పరాశక్తి’ అనే టైటిల్ ఎంచుకున్నారు. అంతేకాదు ఆ పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శివకార్తీకేయన్ 25వ సినిమాకి కూడా ఇదే టైటిల్ని ఫిక్స్ చేశారు. దీంతో శివకార్తీకేయన్, విజయ్ ఆంటోనీల మధ్య సైలెంట్ […]
Bhadrakaali Teaser: బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి సుపరిచితుడుగా మారాడు తమిళ్ నటుడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు 2 తో కూడా మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం భద్రకాళీ. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కొద్దిరోజుల క్రితమే టైటిల్ వివాదంలో ఇరుక్కుంది. మొదట ఈ సినిమాకు పరాశక్తి అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఆ ఇక ఇదే టైటిల్ తో కోలీవుడ్ […]