Home / Vegetables
Health Tips: ఆహారంలో కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావల్సిన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. వాటిలో అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వర్షాకాలంలో మాత్రం కొన్ని రకాల కూరగాయలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆహార నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటో, ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో ముఖ్యంగా కాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ, […]