Home / Veera Dheera Soora
Veera Dheera Soora Teaser: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు మంచి హిట్ పడి చాలాకాలం అయ్యింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ధృవ నక్షత్రం రిలీజ్ అయ్యి హిట్ అవుతుందేమో అనుకుంటే.. అది ఇంకా వాయిదాల మీదనే నడుస్తోంది. ఇక దాని గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం వీర ధీర శూర. SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హెచ్ ఆర్ పిక్చర్స్, రియా శిబు […]