Home / Vana Mahotsavam
CM Revanth @Vanamahotsavam: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్శిటీలోని బొటానికల్ గార్డెన్ లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి రుద్రాక్ష మొక్కను నాటారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో […]
World Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు మొక్కలు నాటారు. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ, అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. […]