Home / us president trump
US President Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క్రానిక్ వీనస్ ఇన్ సఫిషియోన్సీ అనే వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఇక సాధరణ వ్యాధి అని కాళ్ళ వాపు తర్వాత ఈ వ్యాధి నిర్థారణ అయినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇప్పడు ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించింది. వైద్య పరీక్షల్లో ఎటువంటి తీవ్రమైన సమస్య లేదన్నారు. కాళ్ల సిరల రక్త ప్రసరణలో అడ్డంకి కారణంగా కాళ్ల వాపు, నొప్పులు ఏర్పడతాయని తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ […]
Trump warning to iran: అణు ఒప్పందంపై మరోసారి ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఇరాన్ తో అణు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించి ట్రంప్ ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని.. ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై […]