Home / us green card
US Green Card Delay: అమెరికాలో ట్రంప్ పరిపాలన తర్వాత వీసాలు, గ్రీన్‌కార్డుల జారీ మరింత కఠినతరమైంది. ప్రస్తుతం వీసాల జారీ, గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌లో భారీగా జాప్యం అవుతుండడంతో అది అక్కడి కార్పొరేట్ రంగంపై ప్రభావం పడుతోంది. ఇటు విదేశీయుల్లోనూ ఆందోళన మొదలైంది. వర్క్ పర్మిట్లు ముగిసినా, పునరుద్ధరణ తక్షణమే జరగకపోవడం వల్ల పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పదవులు వదులుతున్నారు. ఇటీవల అమెరికాలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ట్రాన్సిట్ అథారిటీ- మార్టా సీఈవో కొల్లిన్ గ్రీన్వుడ్ జూలై […]