Home / us embassy damaged by iran
Israel US Embassy Damaged by Iran Missile: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయిల్ నగరాలలోకి దూసుకువచ్చాయి. ఇందులో భాగంగానే ఇజ్రాయిల్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి బ్లాస్ట్ అయింది. దీంతో అమెరికా కార్యాలయం దెబ్బతిన్నది. కాగా ప్రాణాపాయం జరుగలేదు. ఈ ఘటన సోమవారం జరిగింది. దీంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. టెల్ అవీవ్ అనే నగరంలో అమెరికా దౌత్య కార్యాలయం […]