Home / US Dollar
Rupee Value: అమెరికన్ డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇవాళ స్పల్పంగా బలపడింది. కొంతకాలంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయికి ఇది కాస్త ఊరటగా చెప్పవచ్చు. ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ 87.36 రూపాయల వద్ద స్థిరపడింది. దాంతో ఈ ఏడాదిలో నమోదైన గరిష్ఠ పతనం నుంచి రూపాయి కాస్త కోలుకున్నట్లయింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి […]