Home / upadi hami pathakam
PM Modi Released AP Workers Upadi Hami Pathakam Money: ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి వేతనాలను మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. మే నెల శ్రామికుల వేతనాలు నిలిచిపోవడంతో.. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏకంగా వేయి కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ డబ్బులు శ్రామికుల అకౌంట్లో రెండు లేదా మూడు రోజుల్లో జమకానుంది. మరోవైపు కేంద్ర […]