Home / Tungabhadra River
3 Missing in Tungabhadra River Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కర్ణాటకకు చెందిన పర్యటకులు కర్నూలు జిల్లా మంత్రాలయంకు వెళ్లారు. అనంతరం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో స్నానాలకు దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కుడగా ఉండటంతో లోపలికి వెళ్లగానే ముగ్గురు యువకులు కొట్టుకొని పోయారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసారు కానీ, అప్పటికే నీటిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు […]
Water Flow to Srisailam: నైరుతి రుతుపవనాల రాక, అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల కారణంగా మే చివరి వారంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిశాయి. ముఖ్యంగా అరేబియా తీర ప్రాంతాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో, తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. మరోవైపు ఏపీ, తెలంగాణలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వానలు పడటం వల్ల తుంగభద్ర, కృష్ణా నదిలోకి వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదతో ప్రాజెక్టుల్లోకి […]