Home / trisha
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ప్రభాస్ త్రిష జంటగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన చిత్రం వర్షం. ఈ సినిమాలో హీరో గోపీచంద్ స్ట్రాంగ్ విలన్ రోల్ పోషించి తెలుగు ప్రజలను ఎంతగానో మెప్పించారు. కాగా ఈ చిత్రం మరల థియేటర్లలో సందడి చేయనుంది.
తమిళ హీరోయిన్ త్రిష తెలుగులో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె త్వరలోనే మన అందరికి ఒక షాక్ న్యూస్ చెప్పనుందని ఓ వార్త తెగ చక్కర కొడుతోంది. త్రిష రాజకీయాల్లోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.