Home / Trinamool Congress
రాజకీయ నాయుకులు మాత్రం మనుషులు కారా ఆటలు ఆడరా... మాకు అంతో ఇంతో క్రీడల్లో ప్రావీణ్యం ఉంటుంది బాస్ అంటారు కొందరు పొలిటీషియన్స్. ఈ ధోరణికి చెందిన వారే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా... ఈ ఎంపీ చీర కట్టులో ఫుట్‌బాల్ మైదానంలో దిగి వీరలెవెల్లో ఆట ఆడారు. ఆమె ఆటను చూసిన వారు చప్పట్ల మోత మోతమోగించారనుకోండి.
బీజేపీ కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి "పప్పు" అనే పేరు పెట్టింది. దీనిని ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ అమిత్ షాను ఎగతాళి చేయడానికి ఉపయోగిస్తోంది. "ఇండియాస్ బిగ్గెస్ట్ పప్పు" అనే క్యాప్షన్‌తో అమిత్ షా ముఖం కలిగి ఉన్న టీ-షర్టు