Home / train tickets
Tatkal Tickets: ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా లక్షల మంది రైలులో ప్రయాణిస్తారు. కొందరు తమ గ్రామాలకు, మరికొందరు ఉద్యోగాల కోసం వేరే నగరానికి వెళతారు. ఇంకొందరు పండుగల సందర్భంగా తమ ప్రియమైనవారితో సమయం గడపడానికి రైలులో ప్రయాణిస్తారు. ఏదేమైనా రైలు టికెట్ పొందడం కొన్ని సార్లు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం వెళ్లాల్సిన ట్రైన్ కోసం నెలల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం […]