Home / Tollywood Actor Died
Celebrities tributes to Kota Srinivasa Rao’s: కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత పేరు. నవరస నటనా సార్వభౌముడుగా పేరుగాంచారు. తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలకు పైగా నటించాడు. ఆయన నటుడిగా, సహాయనటుడిగా, విలన్ పాత్రల్లో నటించడంతో పాటు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. ఇక, చివరగా ఆయన చివరగా ‘సువర్ణ సుందరి’, కబ్జా సినిమాలో నటించారు. ఆయన మృతిపై […]
Kota Srinivas Rao Career best Role: కోట శ్రీనివాస రావు మరణం తీవ్ర విషాదం నింపింది. వందలాది సినిమాల్లో నటించిన కోట కెరీర్ను మార్చింది మాత్రం ‘ఆహ నాపెళ్లంట’ మూవీలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర. అప్పటి వరకు కోటకు పెద్దగా గుర్తింపు లేదు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన జంధ్యాల ఇందులో కోటను పట్టుబట్టి తీసుకున్నారంట. సినిమా విడుదల తర్వాత కోటకు ఆ పాత్రతో తిరుగులేని గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి […]
Kota Srinivasa Rao Full Biography: ప్రముఖ టాలీవుడ్ యాక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోటా శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మృతి.. తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినిమా ప్రముఖులు, అభిమానులు, రాజకీయ ప్రముఖలు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జీవిత ప్రస్థానం.. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడు గ్రామంలో జన్మించారు. […]
Telugu Actor Kota Srinivasa Rao Passed Away: టాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ యాక్టర్, కమెడీయన్ కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. లెజెండరీ యాక్టర్ మృతితో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ మేరకు పలువురు సినిమా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో మరణించగా.. […]
TV Actor Allam Gopal Rao Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటులు అల్లం గోపాలరావు (75) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో నేడు శనివారం(జూన్ 14) ఉదయం కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ విషాదం నెలకొంది. ఆయన మరణానికి సినీ ప్రముఖుల సంతాపం ప్రకటిస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో వేదికగా ఆయన సహా […]