Home / Thalliki Vandanam
Thalliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. పేదరికం కారణంగా విద్యకు దూరం కాకుడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఈ పథకం ఒకటి. దీన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపకుండా ముందుకు కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. […]
CM Chandrababu Review meeting on Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం అమలుపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. పథకంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు కింద అర్హుల అకౌంట్లలో డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తల్లుల ఖాతాల్లో రూ. 13 వేల చొప్పున నగదు జమ చేస్తున్నారు. ఇప్పటికే పథకం అమలుకు […]
AP Government Depositing 13 Thousand for ‘Thalliki Vandanam’ Scheme: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు శుభవార్త చెప్పింది. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదు జమ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తొలుత ఈ ప్రక్రియ సాయంత్రం వరకు […]