Home / Srinagar
Delhi – Srinagar Indigo Flight Damaged in Hailstorm: ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న విమానం భారీ కుదుపులకు లోనైంది. వడగళ్లతో కూడిన భారీ వర్షానికి విమానం ముందుబాగం దెబ్బతిన్నది. పైలెట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అరుపులు కేకలు పెట్టారు. నార్త్ ఇండియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల తీవ్రతకు విమానం ముందుబాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఇండిగో […]
Pakistan Drone attack at Srinagar Airport: భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. భింబర్ నుంచి భారీ ఆర్టలరీ కాల్పులు జరుగుతున్నాయి. పంజాబ్లోని ఫాజిల్ సరిహద్దులో కాల్పులు చోటుచేసుకున్నాయి. పాక్ సైనం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా, శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలే టార్గెట్గా పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీనగర్లో సైరన్లు మోగుతున్నాయి.ప్రజలను భారత ఆర్మీ అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉండగా, ఉదయం 11.45 నిమిషాల […]