Home / srikanth odela
Srikanth Odela About Chiranjeevi Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇంకా సెట్‌పై ఉండగానే మరో ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టారు. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెలతో ఓ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై నిన్న అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ ఇస్తూ ఆస్తికర పోస్టర్ […]
Hero Nani About Chiranjeevi Next Movie: ఓ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ఓ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతడేవరో కాదు శ్రీకాంత్ ఓదెల. హీరో నానితో దసరా సినిమా చేసి ఎంట్రీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అంతేకాదు తొలి చిత్రంతోనే టాలీవుడ్ బాక్సాఫీసుకి వందకోట్ల సినిమాను ఇచ్చాడు. ఇక దసరా నాని కెరీర్లోనే ఓ మైలురాయి అని చెప్పాలి. అతడి కెరీర్లో వందకోట్లు గ్రాస్ వసూళ్లు చేసిన తొలి […]
Director Srikanth Odela Fires On Title Leak: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా వచ్చిన దసరా మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూ. 100 క్షబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. నాని కెరీర్ హయ్యేస్ట్ గ్రాస్ సాధించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఇప్పుడు ఈ హిట్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ క్రేజ్ ప్రాజెక్ట్ […]
దర్శకుడు శ్రీకాంత్.. నాచురల్ స్టార్ నానితో "దసరా" సినిమా తెరకెక్కించి మొదటి సినిమా తోనే 100 కోట్లు కలెక్షన్స్ అందుకున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.