Home / Sridhar
Irrigation Department EE Sridhar : కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ నివాసం, కార్యాలయం, అతడి బంధువుల నివాసల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించారు. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేటలో ప్లాట్, కరీంనగర్లో మూడు ఓపెన్ ప్లాట్లు, అమీర్‌పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో మూడు ఇండిపెండెంట్ ఇండ్లు, అతడికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. […]