Home / Spain
Immediate Ceasefire in Gaza: గాజాలో వెంటనే కాల్పుల విరమణ జరగాలంటూ స్పెయిన్ తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వప్రతినిధి సభ ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. భారత్, అల్బేనియాలతోపాటు మొత్తం 19 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో సహా 12 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. గతవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇదే అంశంపై తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. దీంతో అది వీగిపోయింది. ఇప్పుడు 193 సభ్య దేశాలు కలిగిన సమితి జనరల్ […]