Home / Social Media Influencer Kamal Kaur
Social Media Influencer Kamal Kaur : పంజాబ్‌లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్కింగ్ చేసిన కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కమల్ కౌర్‌ను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ […]