Home / Smita Sabharwal
Gachibowli police Notices to Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర పర్యాటక శాక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ఓ ఫేక్ పోస్టును రీ ట్వీట్ చేసింది. దీంతో ఆమెకు ఈనెల 12న పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల విషయంపై గత కొంతకాలంగా వివాదం చోటుచేసుకుంటుంది. ఈ తరుణంలో కొంతమంది ఏఐ […]