Home / shihan hussaini
Pawan Kalyan Mourns His Guru Shihan Hussaini Death: నటుడు, తన మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ గురువు షిహాన్ హుస్సైనీ మరణంపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మరణవార్త తనని ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలాయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. “ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ […]
Karate Expert and Actor Shihan Hussaini Died: ఏపీ డిప్యూట సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీన్యుడనే విషయం తెలిసిందే. తమ్ముడు సినిమాలో స్వయంగా ఆయనే మార్షల్ ఆర్ట్స్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు. ఆయనకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చింది తమిళనాడుకు చెందిన కోలీవుడ్ నటుడు, కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేని (60). పవన్ కళ్యాణ్‌కి మాత్రమే కాదు కోలీవుడ్‌కి చెందిన పలువురికి ఆయన శిక్షణ ఇచ్చారు. అయితే ఇటీవల […]