Home / Seshachalam
New Creature in Found in Seshachalam Reserve Forest: తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్‌లోని జీవావరణంలో అరుదైన కొత్త జీవిని కనుగొన్నట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త జాతి స్కింక్ (నలికిరి)ను కనుగొన్నట్లు పేర్కొన్నారు. అరుదైన జీవికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్‌గా పేరు పెట్టారు. పాక్షిక పారదర్శక కనురెప్పలు, విభిన్న చారలతో పామును పోలి ఉంటుంది. కొత్త జాతి ప్రస్తుతం […]