Home / Secretariat
Hyderabad: తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్ లో మంత్రవర్గం భేటీ కానుంది. సమావేశంలో గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 18 సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. అందులో 327 నిర్ణయాలు తీసుకున్నారు. కాగా వీటిలో ఎన్ని అమలయ్యాయి. ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై చర్చించనున్నారు. కేబినెట్ నిర్ణయాల అమలులో […]
Telangana Cabinet Held Today: తెలంగాణ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పొంగులేటి […]