Home / RTC Tarnaka Hospital
RTC Tarnaka Hospital : పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకుంటున్న టీజీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల విభాగంలో బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపులో ఆసుపత్రి యాజమాన్యం చేసిన కృషికి అవార్డు లభించింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా సనత్‌నగర్‌లోని టీజీపీసీబీ కార్యాలయంలో పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం టీజీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రి బృందానికి అందజేశారు. తార్నాక ఆసుపత్రికి […]