Home / RTC MD VC Sajjanar
Betting Apps Issue : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, క్రికెట్ సెలబ్రెటీస్, యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి అమాయక ప్రజలు, యువకులు లక్షలాది రూపాయలు బెట్టింగ్స్‌లో పెట్టి మోసపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి, ఉన్న ఆస్తులు తనఖా పెట్టి మరీ బెట్టింగ్స్‌లో నిలువునా మోసపోయారు. అప్పులు తీర్చే దారిలేక పదుల […]