Home / Ramya
Alekhya Chitti Pickles Sister Gets Movie Chance: ‘అలేఖ్యా చిట్టి పికిల్స్’ సోషల్ మీడియాలో ఈ పేరు ఎంతటి సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది తెలియాలంటే ‘మినిమం డిగ్రీ చేసుండాలి’ అనేది బాగా వైరల్ అయ్యింది. పచ్చడ బిజినెస్‌తో వీరు షేర్ చేసే రీల్స్ నెట్టింట తెగ హల్చల్ చేశాయి. వాట్సాప్ చాట్, ఫోన్ సంభాషణ బాగా వైరల్ అవ్వడంతో ఈ పికల్స్ సిస్టర్స్ బాగా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ […]