Home / Purvanchal
5 Killed in Uttar Pradesh Road Accident: ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే పై నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్ ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారు. హర్యానా నుంచి బీహార్ కు అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా ఘటనలో అంబులెన్స్ లోని ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న […]