Home / Producer SKN
Producer SKN Video: ‘బేబీ’ మూవీ నిర్మాత ఎస్కేఎన్ తన వ్యాఖ్యలపై స్పందించాడు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు హీరోయిన్లను ఉద్దేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు అమ్మాయిలతో వర్క్ చేస్తే ఎలా ఉంటుందనేది తెలిసిందని, అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేయాలని తాను, డైరెక్టర్ సాయి రాజేష్ అనుకుంటున్నామంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. తెలుగు అమ్మాయిలను […]