Home / Priyanka Gandhi
Priyanka Gandhi Takes Oath In Parliament: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందింది. ఈ మేరకు ఆమె గురువారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది. కాగా, నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీతోపాటు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఈ […]
Priyanka Gandhi Win in Wayanad By-Election: దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబం కొత్త ఆప్షన్లు వెతుకున్నారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లకు ఆవల మరో సేఫ్ సీటు కోసం వెతికారు. అప్పట్లో రాయ్ బరేలీ స్థానంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ గాంధీ పోటీ చేశారు. అమేథీతోపాటు రాహుల్ కేరళలోని వాయనాడ్ […]
గాంధీ కుటుంబం నుంచి మరొకిరు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ దక్షిణాదిన వాయనాడ్ నుంచి అటు ఉత్తరాది రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్ల భారీ మెజారిటీ గెలుపొందారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన
తెలంగాణలో నువ్వా - నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ
తెలంగాణలో అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. పాదయాత్రలతో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇక బస్సుయాత్రలను కొనసాగించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ