Home / police stopped
Chevireddy Stopped in Bangalore Airport: వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు బెంగుళూరు విమానాశ్రయంలో అడ్డుకున్నారు. మద్యం కేసులో ఇప్పటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీఅయ్యాయి. దేశం విడిచి చెవిరెడ్డి పారిపోతున్నారన్న సమాచారంతో విజయవాడ నుంచి బెంగళూరుకు సిట్ బృందం చేరుకుంది. అక్కడే చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకురానున్నారు. మద్యం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితునిగా సిట్ చేర్చింది. ఎఫ్ఐఆర్లో ఏ38గా పేర్కొంటూ కోర్టులో […]