Home / Podili
High Tension In Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొదిలి పర్యటనకు వెళ్లారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించి.. వారితో ముఖాముఖి అవాలని నిర్ణయించారు. కానీ పొదిలిలో వైఎస్ జగన్ తెలుగు మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలు, బెలూన్లతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు బెస్తపాలెం వద్ద […]