Home / PMKMY
Farmers Pension Scheme – Pradhan Mantri Kisan Maandhan Yojana: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగాలం శ్రమిస్తున్న రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద సన్నకారు, చిన్న రైతులకు ప్రతి నెలా పింఛన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రతినెలా రూ.3వేలు.. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టేందుకు రైతుల వయస్సు […]