Home / PM Modi- Omar Abdullah
PM Modi-Jammu and Kashmir CM Omar Abdullah : ప్రధాని మోదీ తనను త్వరలో ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మోదీ వద్ద రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో జమ్మూకశ్మీర్ పర్యటనకు వచ్చినప్పుడు తను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నానని పేర్కొన్నారు. తాను ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా డిమోట్ […]