Home / Perni Nani
Perni Nani: శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభలో ఏపీ ప్రభుత్వ చేస్తున్న అరాచక పాలనపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై యువశక్తి వేదిగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై దాడికి దిగారు. మాజీ మంత్రి పేర్ని నాని పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. నేను మీ అన్నతోనే సెల్ఫీ దిగలేదు.. నువ్వెంత నీ సెల్పీ కోసం కూడా ఎదురుచూడాలా […]
జనసేన ప్రచార రథం వారాహి వాహనం కలర్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కనీసం నేను ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం తీరుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. ఏ పార్టీ పీఏసీ మీటింగ్ అయిన జరిగినప్పుడు వారు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజమని కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఇవాళ జనసేన తన రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశం జరిపిందంటూ ఎద్దేవా చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం వేదికగా వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పేర్నినాని ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో 175 స్ధానాల్లోనూ జనసేన అభ్యర్థులను నిలబెడితే ప్యాకేజీ స్టార్ అనే మాటలను వెనక్కి తీసుకుంటామని పేర్ని నాని సవాల్ విసిరారు.
వ్యవస్దలను తన అవసరానికి వాడుకునే వ్యక్తి. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకు పడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం అసత్యం ప్రచారం చేయడమే చంద్రబాబు పని