Home / Parliament Monsoon Session
Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశం అవుతున్నాయి. 21 రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. వాడీవేడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 7 పెండింగ్ బిల్లులతోపాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ (సంరక్షణ, […]