Home / OMC Case
Gali Janardhan Reddy bail in OMC Case: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు సీబీఐ విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రూ.10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు పాస్ పోర్టు సరెండర్ […]